IPL 2020 Auction : Glenn Maxwell Steal The Show With RS 10.75 CR To Kings XI Punjab || Oneindia

2019-12-19 61

Indian Premier League (IPL) 2020 Player Auction : The bidding process will see a total of 338 players who will get a chance to feature in the ipl 2020 season.
Glenn Maxwell, with a base price of Rs 2 crores, is sold to Kings XI Punjab for a whopping Rs 10.75 crores.
#IPL2020auctionLive
#ipl2020
#IndianPremierLeague
#GlennMaxwell
#AaronFinch

కోల్‌కతా వేదికగా ఐపీఎల్‌-2020 వేలం ప్రారంభమైంది. వేలంలో ఉన్న ఆటగాళ్ల సంఖ్య 338 ఇందులో 13 మంది భారతీయులు సహా 134 మంది అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన వాళ్లు. 198 మంది అరంగేట్రం చేయనివాళ్లు ఉన్నారు.ఎనిమిది ఫ్రాంఛైజీలకు కలిపి అందుబాటులో ఉన్న ఖాళీ స్థానాలు గరిష్టంగా 73. ఇందులో విదేశీ క్రికెటర్ల సంఖ్య 29 .